- Home
- tollywood
మెగా హీరో సినిమాలో 'బిగ్ బాస్' భామ
యూ ట్యూబ్ ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు చేసే అరియానా గ్లోరీ తెలుగు 'బిగ్ బాస్ 4' షో ద్వారా ఒక్కసారిగా పాప్యులర్ అయిపోయింది. దీంతో ఈ భామకు ఇప్పుడు సినిమాలలో కూడా ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా శ్రీధర్ సీపాన దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న చిత్రంలో కీలక పాత్ర పోషించే అవకాశం అరియానాకు వచ్చింది.