- Home
- tollywood
వెంకటేష్ కూతురు అశ్రీత త్వరలో కెమెరా ముందుకు రాబోతుంది
2019లో వెంకటేష్ పెద్దకూతురు అశ్రీత.. వినాయక్ రెడ్డి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం భర్తతో స్పెయిన్ దేశంలో వివాహబంధాన్ని ఆస్వాదిస్తోంది. అయితే ఎన్నడూ లేనివిధంగా అశ్రీత త్వరలో కెమెరా ముందుకు రాబోతుంది.
అశ్రీత తాజాగా 'ఇన్ఫినిటీ ప్లాట్టర్' అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. ఆమెకు తెలిసిన లోకల్ వంటకాలను అందమైన ట్రావెలింగ్ ప్లేసెస్ ను తన యూట్యూబ్ ఛానల్లో పరిచయం చేయనుంది.