- Home
- tollywood
మార్చి 12న సాయంత్రం 4.05 గంటలకు సినిమా ట్రైలర్
అక్కినేని నాగార్జున హీరోగా రూపొందుతున్న 'వైల్డ్ డాగ్' చిత్రం ట్రైలర్ ను ఈ నెల 12న సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేస్తున్నారు. ఇక చిత్రాన్ని ఏప్రిల్ 2న థియేటర్లలో పెద్ద ఎత్తున రిలీజ్ చేయనున్నారు. నూతన దర్శకుడు అహిషోర్ సాల్మన్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు.