- Home
- tollywood
కృతి శెట్టికి పలు మూవీ ఆఫర్లతో బిజీ
కృతి శెట్టికి పలు ఆఫర్లు వస్తున్నాయి, తమిళం నుంచి కూడా తాజాగా ఓ ఆఫర్ వచ్చింది. ప్రముఖ నటుడు విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా మురుగదాస్ అసిస్టెంట్ రవికాంత్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో కృతి కథానాయికగా ఎంపికైంది.