150 కోట్ల బడ్జెట్ తో పవన్ సినిమా

Admin 2021-03-12 11:39:19 entertainmen
పవన్ కల్యాణ్, క్రిష్ కాంబినేషన్లో రూపొందుతున్న పిరీడ్ చిత్రానికి 'హరి హర వీరమల్లు' టైటిల్ని ఖరారు చేస్తూ, నిన్న అధికారికంగా ప్రకటించిన సంగతి విదితమే. సుమారు 150 కోట్ల బడ్జెట్టుతో ఇది తెరకెక్కుతోందని, పవన్ సినిమాలలో అత్యధిక బడ్జెట్ చిత్రం ఇదేనని పేర్కొన్నారు.