- Home
- tollywood
అలియాభట్ లుక్‌ను విడుదల చేసిన చెర్రీ!
సీతారామరాజు (చెర్రీ)కి జోడీగా సీత పాత్రలో అలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ, నా సీత ఇదిగో అంటూ చెర్రీ ఈ లుక్‌ను విడుదల చేశారు. చీర కట్టి, బొట్టు పెట్టి ఉన్న ఆమె లుక్ అలరిస్తోంది. రామరాజు కోసం ఎదురుచూపులు చూస్తున్నట్లు ఆమె కూర్చొని ఉంది.