'ఇదొక ఛాలెంజ్' అంటున్న సమంత

Admin 2021-03-16 15:53:19 entertainmen
'శాకుంతలం' సినిమా తన కేరీర్ మొత్తానికే ప్రతిష్ఠాత్మక చిత్రం అవుతుందని చెబుతోంది కథానాయిక సమంత. అలాగే, నటిగా తనకు ఎంతో ఛాలెంజ్ తో కూడిన పాత్ర ఇదని ఆమె చెప్పింది. ఈ చిత్రం షూటింగ్ నిన్న హైదరాబాదులో లాంఛనంగా మొదలైంది.