- Home
- bollywood
కథానాయిక పాత్రకు కియరా అద్వానీని ఫైనల్ చేస్తున్న శంకర్
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ భారీ చిత్రం రూపొందనున్న సంగతి విదితమే. సైన్స్ ఫిక్షన్ కథతో తెరకెక్కే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇక ఇందులో కథానాయిక పాత్రకు కియరా అద్వానీ ఎంపిక దాదాపు పూర్తయిందని సమాచారం.