'డ్రైవర్ జమున'గా ఐశ్వర్య రాజేశ్

Admin 2021-04-15 12:14:39 entertainmen
ఐశ్వర్య రాజేశ్ ఇప్పుడు 'డ్రైవర్ జమున' అనే ద్విభాషా చిత్రంలో నటిస్తోంది. కిన్స్ లిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మధ్య తరగతికి చెందిన ఓ యువతి టాక్సీ డ్రైవర్ గా జీవితాన్ని సాగించే పాత్రలో ఐశ్వర్య నటిస్తోంది.