CHANGE LANGUAGE :
English
Telugu
Toggle navigation
Home
తాజా వార్తలు
టాలీవుడ్
బాలీవుడ్
హాలీవుడ్
లైఫ్ స్టైల్
హెల్త్ - బ్యూటీ
Home
bollywood
విజయ్ దేవరకొండ సరసన నటి కత్రినా కైఫ్
Admin
2021-05-08 12:08:21
entertainmen
ప్రముఖ బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ త్వరలో విజయ్ దేవరకొండ సరసన నటించే అవకాశం కనిపిస్తోంది. విజయ్ నటించనున్న పాన్ ఇండియా మూవీ కోసం ప్రస్తుతం కత్రినాను అడుగుతున్నట్టు సమాచారం.