- Home
- bollywood
ఆర్ఆర్ఆర్ కోసం డబ్బింగ్ చెబుతున్న అజయ్ దేవగణ్
రాజమౌళి రూపొందిస్తున్న భారీ చిత్రం 'ఆర్ఆర్ఆర్' కోసం బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ డబ్బింగ్ మొదలెట్టాడు. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ పాత్రలకు డబ్బింగ్ పూర్తిచేసిన విషయం తెలిసిందే. వచ్చే జనవరి 7న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.